ఆహ్లద కరమైన వాతావరణం,నైపూణ్యం కలిగిన అధ్యాపక వర్గం,విద్యాతో పాలు ఇతర యాక్టివిటీలో శిక్షణ,విద్యార్ధులకు అభిరు చి కలిగించే అంశాలపై ప్రత్యేక తర్పీదు,జీవితం లో ఎటువంటి ఒడుదొడుకులను ఎదర్కొనే ఆత్మస్తైర్యాం ,సీటీ లైప్ కి దూరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితంలో ఉపయోగ పడే అంశాల పట్ల అవగాహన కల్పించాలే ఉద్ధేశంతో ఈ విద్యా సంస్థలు నిర్మిస్తారు. ఇలాంటి విద్యా సంస్థలొ సామాన్య ప్రజలు చదువుకునే ఆవకాశముండదు. కేవలం సంపర్ణ వర్గాలకు చెందిన వారు, ప్రముఖుల పిల్లలు ఇందులో చదువుతారు. ఇలాంటి స్కూలు వివరాలు...
1. డూన్ స్కూల్ ,డీల్లీనుంచి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన ఈ స్కూల్ లో రాజీవ్ గాంధీ,రాహూల్ గాంధీ , ఇంకా ప్రముఖుల పిల్లలు ఇందులో చదువు అభ్యసించారు. ఇందులో సంవత్సరాపు పీ 9 లక్షల 70 వేలు, ఇతరాత్ర వసతుల కొరకు 25 వేలు వసూలు చేస్తారు. 1929 నుంచి ఈ డూన్ బాలువ స్కూల్ హిమాలయ పర్వత పరిసర ప్రాంతంలో నిర్మిమై ఉంది.
2.సింధియా స్కూల్ , సర్ధార్ స్కూల్ గా పిలవబడే ఈ స్కూల్ గ్వాలియర్ కోటపై నిర్మించబడింది.ఈ కోట పరిసర ప్రాంతంలో నే తాంతీయ తోపే, రాణి లక్ష్మీ బాయ్ బ్రిటీష్ సైన్యంతో పోరాడిన ప్రాంతం, ఈ కోటలోనే రాణి లక్ష్మిబాయ్ చివరి శ్వాసవరకు పోరాడి మరణించిన ప్రదేశం. ఈ స్కూల్ లో అడ్మిషన్ పొందలంటే కనీసం 7 ,70,00 పీజు చెల్లించాల్సివుంటుంది. ఇందులో ముఖేష్ అంభానీ, సల్మాన్ ఖాన్ చదువుకున్నారు.
3.అరావళి పర్వత ప్రాంతం,అజ్మీర్ లోని మాయో స్కూలో అడ్మిషన్ పొందాలనుకుంటే రూ.5,14,000 సమర్పించాల్సిఉంటుంది.ఈ స్కూల్ 1875, బ్రీటీష్ ఇండియాకు 1869-72 మధ్య వైస్ రాయ్ గా పని చేసిన
రిచార్డ్ బోర్కే స్థాపించారు. పోలో గ్రౌండ్,50 అశ్వాలతో 10 కిలోమీటర్ల పరిధిలో ఏయిర్ రైఫిల్ షూటింగ్ ఉంది.
4.కోల్ మెండేల్ వరల్డ్ స్కూల్ -ఇది బ్యాకురైట్ వరల్డ్ స్కూల్ ఐబి ప్రాధమిక మధ్యమిక ప్రోగ్రాం మరియు డిప్లామా కోర్సులను అందిస్తుంది.క్లాస్ 12 వ తరగతి ఖర్చు దాదాపు రూ.107000 అవుతుంది.
5. వేల్ హమ్ బాయ్స్ స్కూల్ హిమాలయ పర్వతాల వద్ద 30 ఎకరాలలొ డూన్ నది లోయ ప్రాంతంలో నర్మించబడింది.ఇక్కడ సంజయ్ గాంధీ,నవీన్ పట్నాయక్,మణిశంకర్ ఐయ్యార్ లాంటి ప్రముఖులు విద్యానభ్యసించారు.ఈ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే 5,70,000 సంవత్సరానికి, ఇతర ఖర్చుల క్రింద మరో లక్ష రూపాయిలు చెల్లించాలి.
6.వుడ్ స్టాక్ స్కూల్ ముసోరీ హిల్ స్టేషన్ దగ్గర లాండూర్ ,డూన్ నదీ,టెహ్రీ హిల్స్ ,ప్రాచీన శీవలిక్ పర్వత శ్రేనులల ఉన్నది.12 వ తరగతి కి రూ.15.90,000 సంవత్సర ఖర్చు ఉంటుంది.మరో అడ్మీనీస్ర్టేటివ్ పీజు క్రింద రూ. 50000 అదనంగా వసూలు చేస్తారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి