ఇటీవల ట్రంప్ సౌత్ వెస్ట్ దేశాలైన సిరియా,ఇరాన్,సూడాన్,యోమెన్,లీబియా,ఇరాక్
లకు వీసా నిరాకరిస్తూ జారీ ఇచ్చిన ఆదేశాలను సమర్ధించుకొన్నాడు. తాను ఒబామా అవలంభించిన
2011 వ సంవత్సరపు పాలసీనే అనుసరిస్తున్నాని ,ఆమెరికా ప్రజల రక్షణే ప్రదానంగా నిర్ణయం
తీసుకున్నాని ప్రకటించారు. వీసా పై ఆంక్షలపై ప్రపంచంలో నిరసన వ్యక్తమౌతున్నాయి. ఇటు
పాకిస్తానీ క్రికెటర్,ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ చర్యను సమర్ధిస్తు... దీనవలన తన దేశం
అభివృద్ది వైపు పరుగులు తీసే ఆవకాశముందని ,ఆమెరికన్లను పాకిస్తాన్ లో అనుమతించకుడదని
ప్రకటించాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి