
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం
స్పందించాలని,ప్రత్యేక కమిటీ వేయాలని జన సేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. కిడ్నీ వ్యాధి
గ్రస్తులతో పవన్ కల్యణ్ ఇచ్చాపురంలో
కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న వ్యక్తులతో మాట్లాడి వారి సమస్యను
తెలుచుకున్నారు.ప్రభుత్వంపరిష్కార దిశగా ప్రయత్నాలు చేయాలని....48 గంటలో ప్రభుత్వం
స్పందంచి కమిటీ వేయాలని కోరారు.ఉద్దానం కిడ్నీ సమస్యపై తాను ఐదుగురితో జనసేన
తరుపున ఒక కమిటీ వేస్తున్నాని పవన్ తెలిపారు
https://www.youtube.com/watch?v=BKy_ETvkJn8
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి