గిన్నిస్
వరల్డ్ రికార్డు సృష్టించటం అంత తేలికైన విషయం కాదు.ఎంతో సాదన పట్టుదల ఉండాలి. కారెమ్స్లో లో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. షేక్ హుస్నా సమీరా….విజయవాడ వేధికగా, ఆంద్రరాష్ట్ర కారెమ్స్
సంఘం
ఆద్వర్యంలో న్యూ వరల్డ్ రికార్డు మరాథన్ కారెమ్స్ నిర్వహించారు. ఒక గంట కుదురుగా కూర్చోవటం ఎంత కష్టమో… నిర్విరామంగా 34 గంటల 45 నిమిషాల 56 సెకనుల పాటు క్యారెమ్స ఆడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. సమీరా….ఆమెరికా పేరిట ఉన్న 32 గంటల 45 నిమిషాల రికార్డును
బ్రెక్
చేసింది.
నేను
5 వ తరగతి వెసవి సెలవులో నా బాబయి తో ఆడుతుండగా …క్యారమ్స ఆట తీరు.. నా పింగర్స్ మూమెంట్ చూసి నీపు క్యారెమ్స లో రానించగలవని చెప్పాడు. నా బాబయి షేక్ అబ్దల్ జలీల్, పర్యవేక్షణలో నేను క్యారెమ్స్ ప్రాక్టీసకు చేశాను. తానే నా ఫస్ట్ కోచ్..నా బాబయి గుంటూరులో ఉంటారు.నేను హైదరాబాద్లో ఉండటంతో …గుంటూరుకు వెళ్ళి ప్రాక్టీసు చేయటం కష్టం అనిపింటడంతో హైదరాబాద్ లోనే సురేష్ సార్ అధ్వర్యంలో క్యారెమ్స్
సాధన
చేశాను. అతనే నా ప్రస్తుత కోచ్….భారత్ లో క్యారెమ్స్కు చిన్న చూపు అలాంటి క్రిడలో పాపులారీటీ తల్లిదండ్రు ఆవగాహన కల్పించటానికి తాను వరల్డ రికార్డు సంకల్పించినట్లు చెబుతుంది సమీరా…ఐదవ తరగతిలో స్ర్టైకర్ పట్టుకున్న సమీరా రెండెళ్లు తిరగకుండానే కొల్కత్తాలో
జరిగిన
పోటీల్లో కాశ్యం సాధించింది. సమీరా… గత ఏడాది వడోదరలో నిర్వహించిన పోటిల్లో ఫస్టప్రైజ్ గెలుచుకొంది.అదే విధంగా 2014 విశాఖలో సద్దెనిమి వ్యక్తులతో 18 గంటల 18 నిమిషాల 18 సెకనులు ఆడి లిమ్కా బుక్ కెక్కింది. ఆ తర్వాతి ఏడాది ఎల్. బీ .స్టేడియంలో జరిగిన జూనియర్స్ లో 20 మందితో 20 గంటల 20 నిమిషాల 20 సెకనులు ఆడింది. దీంతో 2016లో 24 మంది 24ఆడగలనని ప్రకటించింది సమీరా…
ఎవరో
ఒక ఇండియన్ యూ ఎస్ కు వెళ్ళి యూ ఎస్ కే ఒక రికార్డు చేసి పెట్టాడు. యూ ఎస్ క్యారెమ్స్కి మంచి గుర్తింపుఉంది. క్యారెమ్స్ ఇండియన్ ఒరిజన్ గేమ్…దానికి ఇండియాలోనే ఎక్కువ గుర్తింపు ఉండాలి…
ఆమెరికా
పేరిట ఉన్న30గంటల 40 నిమిషాల
గిన్నిస్
బుక్ రికార్డును సాధించిన వారు 40 ఏళ్లపైబడిన వారు..దానిని బ్రేక్ చేయాలని తలంచి 34 గంటల్లో 34 మందితో ఆడుతానని ప్రకటించటంతో గిన్నిస్ బుక్ అధికారులు అంగీకరించలేదు.గంట గంటకు ప్లేయర్లను మార్చవద్దని కండీషన్ పెట్టారు.
యూ
ఎస్ ను నేను బ్రేక్ చేయగలిగాను… ఐ ఫిల్ ప్రౌడ్ టూ బీ ఇండియన్.. నాబర్తడే రోజు నా కంట్రీ గిప్ట్ ఇచ్చాను…
ఆ
సమయంలో సౌత్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంటు జరుగుతుండటంతో కొంత మంది నిపుణులతో పరిచయం ఏర్పాడటంతో
పాట్నర్గా విశాఖ పట్టాణానికి చెందని అల్లాడి పవన్ సెలక్ట్ చేసుకున్నారు. సమీరా… ఇందుకోసం శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ప్రాక్టీసు చేసింది. కాలేజీకి మూడు నెలల సెలవు పెట్టింది. ఈ మయంలో డెగ్యూ జ్వరం సొకినపటికి జ్వరం తగ్గిన తర్వాత పట్టుదలతో అనుకున్న లక్ష్యం నెరవెర్చుకొంది. ఇటీవల విజయవాడలో ఉత్కంటబరితంగా జరిగిన క్యారెమ్స్ లో 34 గంటల 45 నిమిషాల 56 సెకన్లు ఆడి ప్రపంచ రికార్డు బద్డలుకొట్టింది.కారెమ్స్ ను జాతీయ క్రీడల్లో ఒకటిగా గుర్తింపు తీసుకురావడమై తన లక్ష్యమని చెబుతుంది. సమీరా…
రానున్న
నేషనల్ గేమ్స్ లో గోల్డమెడల్ కొట్టాలి..ఇంటర్నేషనల్ ఆడాలి…ఇదే నా ఆకాంక్ష
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి