వేడి నీళ్లు ఔషదంగా పనిచేస్తాయా.... ఎలాంటి
రోగాలు దరిచేరవా...ఆవును .. జపాన్ లాంటి దేశాలలో భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు
తాగటం అలవాటు.చల్లటి నీరు కంటే వేడి చేసిన గొరవెచ్చని నీటి ఉదయం పూట తీసకొవటం
ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజు వేడి నీళ్లును
తాగటం అలవాడితే చాలా మంచిది. ఈ చిట్కా ...మన పెద్దలు కూడా ఆచరించేవారు.. మనం క్రమేపి
బ్రిటిష్ వారు అలవాటు చేసిన టీ ని తాగటం ఇష్టపడుతామే కానీ.. వేడి నీటిని అలవాటు
మరచిపోయాం.
వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి
. వేడి నీరు త్రాగడం వలన మధుమేహం ,ఆర్ధ్రరైటీస్,
కీళ్ళ నొప్పులు సమస్యలు రావు . కడుపు ఎప్పటికీ
చెడిపోదు . ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు . దగ్గు ,పడిశం పట్టదు, జలుబు రాదు . న్యూమోనియా వచ్చే అవకాశము లేదు . ఎప్పటికీ శరీరం
అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయంను ఆరికట్టే ఆవకాశముంది. వేడి నీటిని త్రాగడం
వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.
వేడి నీళ్ళు త్రాగే పద్ధతి :- ఉదయమే నిద్రలేచి ఒకటి
లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి
. ఇది చాల విలువైన ఔషధం . మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా
ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే అత్యుత్తమమైన ఔషధం . పైపులైన్ ద్వారా వచ్చే
వేడి నీటిని కాకుండా చల్లటి నీటి ఓ పాత్రలో వేడి చేసుకొని తాగటం మంచిది. అధిక
వేడి, మోతాదులో సేకరిచటం వలను నోటిలో అల్సార్ వచ్చే ఆవకాశముంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి