ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచ అత్యత్తమ నగర జాబితాలో మన దేశ నగరాలు

ప్రపంచంలో  భారతదేశ ఆరు  నగరాలు టెక్నాలజీ పరంగా,పెరుగుతున్న జనాభాకు అకామోడెట్‌ చేస్తూ గ్లోబల్‌ కనెక్టివిటికి మౌలిక సదుపాయాలు కలిగిన నగరాల జాబీతాలో బెంగళూరు మెదటి స్థానం సంపాదించిందని జె.ఎల్‌.ఎల్‌ నాలుగోవ సంవత్సారిక సిటీ మోమెంటం ఇండెక్స్ పెర్కోంది.ఇండియాతో పాటు చైనా,వియత్నాం, యు.ఎస్‌ మరియు ప్రపంచలోని ఇతర నగరాలను పరిశీలించిన తరువాత ఈ నివేధిక ఇచ్చింది.  భాతర దేశ నగరాలో హైదరాబాద్‌ 5.,పూనే 13 ,చెన్నై 18,డీల్లీ 23,ముంబై 25 స్థానాలను ఈ జాబితాలో స్థానం పొందాయి.టాప్ 10 నగరాలు...బెంగళూరు,హూ చీ మిన్హీ,సిలికాన్‌ వ్యాలీ,షాంఘై,హైదరాబాద్‌,లండన్‌ ,ఆస్ట్రీయా,హనోయ్‌,బోస్టన్‌ మరియు నైరోబీ.
ప్రపంచంలో మెత్తం 134 నగరాలను పరిశీలించిన తరువాత 42 కొలమాన అంశాల ఆధారంగా జీడిపీ,జనాభా,కార్పోరెట్‌ ల ఉనికి,వాణిజ్య  రియల్‌ ఎస్టెట్‌ మరియు బాడుగల,చదువు,సృజనాత్మకత,పర్యావరణం లాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలన అనంతరం జాబితా విడుదల చేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు