ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లక్ష బంపర్ ఆఫర్


విజయవాడకు చెందిన  శ్రీమతి బి. రమనమ్మ,ఆంధ్రబ్యాంక్ వారు నిర్వహించిన డిజీ మెలా లో క్యాష్ లెస్ లావాదేవీలు జరిపినందుకు ఒక లక్ష రూపాయిలు గెలుచుకొంది.ఆధార్ తో అనుసంధానమై  రేషన్ దూకాణం వద్ద రూ.64 .75   కొనుగొలు చేసినందుకు  రమనమ్మకు లక్షరూపాయల బహుమతిని ఆంధ్రబ్యాంకు ప్రకటించింది.  క్యాష్ లెస్ లావాదేవీలను ప్రొత్సహించలనే ఉద్దేశంతో లక్కీ గ్రాహక్ యోజన  మరియు డీజీ థన్ వ్యాపార్ యోజన స్కీమ్ లో భాగంగా దేశం మెత్తం లో ఆంధ్రబ్యాంక్ వారు రూ 2 వేల కోట్లు 19,900 ఖాతాదారులకు అందించమని జనరల్ మెనెజర్ అశ్విమిట్టల్  పత్రిక ప్రకటనలో తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు