ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కార్పొరేషన్లకు చైర్మన్లు

తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. 
వాటి వివరాలు ఇలా ఉన్నాయి:  

1. మందుల సామేల్: వేర్ హౌజింగ్
2. కన్నెబోయిన రాజయ్య యాదవ్: షీప్ అండ్ డెవలప్‌మెంట్
3. పెద్ది సుదర్శన్ రెడ్డి: సివిల్ సప్లయిస్
4. జి. బాలమల్లు: టిఎస్-ఐఐసి
5. ఎ. వెంకటేశ్వర్ రెడ్డి: స్పోర్ట్స్ అథారిటీ
6. ఈద శంకర్ రెడ్డి: ఇరిగేషన్ డెవలప్‌మెంట్
7. బండ నరేందర్ రెడ్డి: ఫారెస్ట్ డెవలప్‌మెంట్
8. మర్రి యాదవ రెడ్డి: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
9. లింగంపల్లి కిషన్ రావు: టిఎస్ ఆగ్రోస్
ఈ నియామకాలకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు