ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కొత్త జిల్లాలకు కాలెక్టర్స్

తెలంగాణ కొత్త జిల్లాల కలెక్టర్ల జాబితా ఈవిధంగా ఉండే అవకాశం 
 1. అతిలాబాద్  జ్యోతి బుద్దప్రకాష్. 
2.మంచిర్యాల -కర్ణన్ ఆర్ వి.
3. నిర్మల్ ఇలంబర్తి.
4. ఆసిఫాబాద్-చంపాలాల్
5. నిజమాబాద్ - యోగితరాణ
6. కామారెడ్డి-సత్యన్నారాయణ
7.ఖమ్మం- లోకేష్
8.కొత్తగూడెం-రాజీవ్ జీ హన్మంత్
9.హైద్రాబాద్- రాహుల్ బోజ్జా
10.వరంగల్- అమ్రపాలి,
11. హన్మ కొండా జిల్లా కి ప్రశాంత్
12. భూపాల పల్లి-మురళీ
13-మహబుబాబాద్ -ప్రీతి మీనా
14-జనాగం-దేవసేనా
15.కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
16.జగిత్యాల-శరత్.
17.పెద్దపల్లి- వర్షీణి
18.సిరిసిల్ల - కృష్ణా భాస్కర్
19.మహాబుబ్ నగర్- రోనాల్డ్ రాస్
20. నాగర్ కర్నూల్ -  శ్రీదర్
21. వనపర్తి- శ్వేత మహాంతి
22.గద్వాల -రజత్ కుమార్ శైనీ
23. మెదక్- భారతీ హోళీ కేరి
24.సిద్దిపేట- వెంకట్ రామి రెడ్డి
25. సంగారెడ్డి - మాణిక్ రాజ్
26. రంగారెడ్డి-రఘునందన్ రావ్
27. వికారాబాద్ -దివ్య
28.మల్కాజ్ గిరి - ఎం వి రెడ్డి
29. నల్గోండ- గౌరవ్ ఉప్పల్
30. యాదాద్రి -అనితా రామచంద్రన్

31. సూర్యాపేట- సురేంధ్ర మోహన్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు