ప్రపంచంలో భారతదేశ ఆరు నగరాలు టెక్నాలజీ పరంగా,పెరుగుతున్న జనాభాకు అకామోడెట్ చేస్తూ గ్లోబల్ కనెక్టివిటికి మౌలిక సదుపాయాలు కలిగిన నగరాల జాబీతాలో బెంగళూరు మెదటి స్థానం సంపాదించిందని జె.ఎల్.ఎల్ నాలుగోవ సంవత్సారిక సిటీ మోమెంటం ఇండెక్స్ పెర్కోంది.ఇండియాతో పాటు చైనా,వియత్నాం, యు.ఎస్ మరియు ప్రపంచలోని ఇతర నగరాలను పరిశీలించిన తరువాత ఈ నివేధిక ఇచ్చింది. భాతర దేశ నగరాలో హైదరాబాద్ 5.,పూనే 13 ,చెన్నై 18,డీల్లీ 23,ముంబై 25 స్థానాలను ఈ జాబితాలో స్థానం పొందాయి.టాప్ 10 నగరాలు...బెంగళూరు,హూ చీ మిన్హీ,సిలికాన్ వ్యాలీ,షాంఘై,హైదరాబాద్,లండన్ ,ఆస్ట్రీయా,హనోయ్,బోస్టన్ మరియు నైరోబీ. ప్రపంచంలో మెత్తం 134 నగరాలను పరిశీలించిన తరువాత 42 కొలమాన అంశాల ఆధారంగా జీడిపీ,జనాభా,కార్పోరెట్ ల ఉనికి,వాణిజ్య రియల్ ఎస్టెట్ మరియు బాడుగల,చదువు,సృజనాత్మకత,పర్యావరణం లాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలన అనంతరం జాబితా విడుదల చేశారు.