కావేరి నదీ జలాల పంపకంఫై ఎలాంటి పరిష్కార మార్గం కనుక్కోలేక పోవడం తో తమిళనాడు కర్ణాటక ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్,
జయలలితల మధ్య చర్చలు విఫలమయ్యాయి. బెంగళూరులో గురువారం గంటపాటు
జరిగిన చర్చ ఎలాంటి పలితం ఇవ్వలేకపోయింది ..మళ్లీ సుప్రీంకోర్టుకు ఈ కావేరి నది జల వివాదాలు చేరే అవకాశముంది..చర్చ ముగిసిన అనంతరం మీడియా తో .. తాము 30 టీఎంసీల నీరు అడిగితే, కర్ణాటక ఒప్పుకోలేదని జయలలిత అన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి