అప్పుల ఉభి లో కూరుకుపోతున్న ఆర్ టీ సీ ని ఆదుకోవడానికి అధికారులు రక రకాల పద్దతులతో ఆదాయం పెంచే మార్గం అన్వేషిస్తున్నారు .ప్రతి ప్రయనికుంచి 50 ఫై సాలు నుంచి రూపాయి వాసులు చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు .ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.ప్రభుత్వం ఆమోదించిన వెంటనే అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు...మరో వైపు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికుల నుంచి ప్లాట్పామ్ టికెట్ ను వాసులు చేయటానికి అధికారులు యోచిస్తున్నారు .ప్రతి రోజు 23 వేల ఆర్ టీ సీ బస్సు లు ప్రయానికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి