ఎస్టీ,ఎస్సీ సబ్ ప్లాన్ ఫై చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు ప్రారంబం .ఎస్టీ,ఎస్సీ సబ్ ప్లాన్ను శాసన సభలో సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రేవేశ పెట్టారు .వచ్చే సంవత్సరం నుంచి ఈ చట్టం రాష్ట్రము లో అమలు చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు ఎస్టీ,ఎస్సీ లకు కేటాయించిన నిధులను వారికే ఖర్చుచేసే విధంగా రుపొందించమని సీ ఎం తెలిపారు .సీ ఎం సబ్ ప్లాన్ ప్రణాళికను ప్రవేశపెట్టి ప్రసంగించారు. తర్వాత సభ రేపటికి వాయిదా వేసారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి