గుజరాత్ లో ప్రచారం ఉపన్దుకుంది .ఇంటర్నెట్ వేదిక కాంగ్రెస్ భాజపా మధ్య తీవ్ర విమర్శలు కొనసాగు తున్నాయి .కాంగ్రెస్ టీ వీ నటి తులికను తన ప్రచారం కొరకు ఉపోయోగిస్తున్నారు.ఫేస్ బుక్ లో కొత్త పేజీతో తునిక భాజపాకు వెతిరేకంగా ప్రచారకోనసాగిస్తుంది.నేను మీ తునికను గుజరాత్ అంత తిరిగాను అభిరుద్ధి ఎక్కడ కనిపించడం లేదు అని పేస్ బుక్ లో పరిచయం తో ప్రచారం కొనసాగుతుంది.అటు నరేంద్ర మోడీ 3డీ టేకనలేజ్ ను ఉపయోగించి ఒక స్టూడియో నుంచి వివిధ ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ....దాన్ని టెలికాస్ట్ తెస్తూ ముందుకు దూసుకొని వెళుతున్నారు .కాంగ్రెస్ భాజపా ఒకరి ఫై ఒకరు విమర్శలు చేస్కున్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి