జగన్ చట్టం నుంచి బయటపడటం సాధ్యం
కాదు. ఆయన నేరాలన్నీ నిజం. వీటిని నిరూపించేందుకు ఆధారాలన్నీ సీ బీ ఐ
వద్ద ఉన్నాయని ...మోసాలను తప్పకుండా రుజువు చేస్తాం అని సీబీఐ చెబుతుంది.సరైన ఆధారాలు లేకపోతే సీబీఐ ఏ కేసునూ విచారణకు
స్వీకరించదని త్వరలోనే విచారణ పూర్తి చేస్తామని సీ బీ ఐ వెల్లడించింది.సీ బీ ఐ కు ఎలాంటి ఒత్తిళ్లు
లేవని స్పష్టం చేసింది సీ బీ ఐ చేపట్టిన కేసులు 70 శాతం వరకు నేరాలు రుజువు అయ్యి దోషులకు శిక్షలు పడ్డాయని వెల్లడించింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి