ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు .వివిధ శాఖల్లో ఖాలీ ఉన్న 1200 ఉద్యోగాలను భర్తీ కి ఆమోదం లభించింది .ఎస్టీ,ఎస్సీ సబ్ ప్లాన్ అమలుకు కాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 30 మరియు 1 వ తేది న శాసన సభ శాసన మండలి లో ఈ ప్రణాళికఫై చర్చించే అవకాశం ఉంది.మైనార్టీ లకు కమిషన్ కు ఆమోదం లభించింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి