2013-2012 విద్యా సంవత్సరానికి అమలు ప్రతిపాదన
జాతీయ స్థాయి లో నిర్వహించే ఒకే పరిక్ష ద్వారానే ఇంజనిరింగ్ విద్య లో ప్రవేశాలను చేపట్టే విషయం గురించి పరిశీలించాలని అఖిల భారత సాంకేతిక విద్య మండలి రాష్ట్ర ప్రబుత్వాన్ని కోరింది .2013-14 విద్యా సంవత్సరానికి ఇది అమలు పరచాలని కోరింది .ఇందులో ఇంటర్ కు 40 % ప్రాదాన్యత ఇవ్వాలని అవసర మైతే పెంచుకోవచ్చని సూచించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి