ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రెండేళ్ల కాలం పూర్తి చేసుకొన్నా కిరణ్ కుమార్

రెండేళ్ల కాలం పూర్తి చేసుకొన్నా కిరణ్ కుమార్
ఈ కాలం లో ఎన్నో  ఆటుపోట్లు,నిరసనలు,తెలంగాణ మంత్రుల రాజీనామాలు, సీబీఐ విచారణ,శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాసం.సకల జనుల సమ్మె ,సొంత పార్టీ లోనే ప్రతిపక్షం,వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం, మరోవైపు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోపం,తెలంగాణ ఉద్యమం,తాజాగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ దోస్తీ  వీడటం,ఇలాంటి సమస్యలను ఎదుర్కొని  విజయం సాధించారు .అధిష్టానం బరోసా  లభించింది

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు
 రైతులకు, మహిళలకు పావలా వడ్డీకి రుణాలను వడ్డీలేని రుణాలుగా మార్చారు.
యువతకు ఉపాధి కల్పిన కోసం రాజీవ్ యువకిరణాలు
మహిళలకు రుణాల కోసం స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు,ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేసి ప్రజలకు చేరువయ్యారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు