ముస్లీం రిజర్వేషన్లకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు కొట్టేస్తూఆంధ్ర రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయంను, హైకోర్టు తీర్పుని బిజెపి స్వాగతిస్తుండగా, కేంద్రం దానిని సవాల్ చేయాలని నిర్ణయించడం విశేషం. ఎం ఐ ఎం అధ్యక్షుడు అస్సాదుద్దిన్ ఒవైసీ కేంద్రం జోక్యం చేసుకొని సవాలు చేయాలనీ కోరారు సామాజికంగా, విద్యాపరంగా ముస్లింలు వెనకబడి ఉన్నారని ఆయన తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి