పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి పరకాల టీఆర్ఎస్ అభ్యర్థిగా బిక్షపతి పేరును ఖరారు చేసినట్లు
తెలిపారు. పార్టీ లో
అభిప్రాయాలను సేకరించిన పిమ్మట ఎన్నికల కమిటి ఈ నిర్ణయం తీసుకుంది. పరకాల
నియోజకవర్గంలో భిక్షపతికి మంచి జనాదరణ ఉందని... ఆ జనాదరణ నే గెలుపుకు
బాటలు వేస్తాయని నాయిని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి