మహిళలకు విడాకులు మరింత అనుకూలంగా ఉండాలన్ననేపథ్యంతో
విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం గురువారం వివాహ చట్టాల సవరణ బిల్లులోని తాజా మార్పులు సవరణలు ఆమోదం
తెలిపింది. ఈసవరణ తో విడాకులు పొందిన మహిళలకు భర్త ఆస్తిలో వాటా వస్తుంది ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోకేబినెట్
సమావేశమైఇందులోని సవరణలను ఆమోద ముద్ర వేసింది.ఈ నెలమొదటి వారంలోనే ప్రభుత్వం
బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆరు నెలల
కాలం వేచి ఉండాలన్న నిబంధనను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి