ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పదో తరగతి పరీక్షలు ఎల్లుండికి వాయిదా

పదో తరగతి పరీక్షలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి .ఈ సారి ఫలితాలు సి బీ ఎస్  తరహాలో గ్రేడింగ్  విధానం అమలు చేస్తున్నారు.సబ్జెక్టులను బట్టి నిర్ణిత గ్రేడ్ల తో పాటు ప్రతి గ్రేడ్కు పాయింట్ ఉంటుంది .ఆ పాయింట్లను కలిపి సుబ్జేక్టుల సంఖ్యతో భాగించి గ్రేడ్ పాయింట్ ఎవరేజ్ ఇస్తారు. మేమో లో ఓవర్ అల్ గా గ్రేడ్ ఉండదు.సుబ్జేక్ట్ల వారిగా గ్రేడ్లతో పాటుజీ పీ ఏ మాత్రా మే ఇస్తారు . ఇక విద్యార్ధి సుబ్జేక్టులలో సాధించే మార్కుల రెంజును బట్టి ప్రతి సుబ్జేక్టుకు ఎ 1 ఎ 2 బి1 బి2  సి  1సి  డీ  1  డీ  2, ఈ  వరకు ౯ గ్రేడ్లు ఉంటాయి ,ఒక్కో సుబ్జేక్టుకు ఎ1 గ్రేడ్ వస్తే 10 పాయింట్లు ఎ2,9 ,బి1  కు 8 సి 1 కు6 డీ1కు5డీ 2 కు4, గ్రేడ్కు ౩ పాయింట్లు ఇస్తారు.ఫెయిల్ అయితే ఈ గ్రేడ్ ఇస్తారు  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు