అందరు గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు .ఇక మూడు గంట లలో గమ్య స్థానం చేరుకుంటారు .అంతలోనే ఘోర ప్రమాదం సంభవించింది .ఈ ప్రమాదం లో ౨౫ మంది చనిపోయారు .౭౦ మందికి ఫైగా గాయపడ్డారు .హుబ్లి నుంచి బెంగలూరు వెళ్తున్న హంపి ఎక్ష్ప్రెస్స్ తెల్లారు జమున మూడు గంటలకు ప్రమాదానికి గురయింది .నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలు దేరిన హంపి ఎక్ష్ప్రెస్స్ ఉదయం కల్లా గమ్య స్థానం చేర వలసినది .కానీ హటాత్తుగా ప్రమాదానికి గురయింది.ఈ సంగటన కు ఎవరు భాద్యులు ఇంకా అంచనాకు రాలేదు .ఇది కేవలం స్టేషన్ సిబ్బంది వలన జరిఘిన తప్ప లేక డ్రైవర్ తప్పిధమా ...ఎవరి తప్పిదమో కానీ మృతి చెందిన ప్రాణాలను మాత్రం వెనుకకు తీసుకురాలేరు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి