అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ నిరంతరం దిగాజరుతింది .ఒక డాలర్ 55 రూపాయలకు ట్రేడ్ ఐనట్లు ఆర్ బీ ఐ ప్రకటించింది. దీని ఫై ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖేర్జి ఆందోళన చెందారు.దీని ప్రభావం సెన్సెక్స్ ఫై ఉంటుందని,వెంటనే అత్యున్నత బ్యాంకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆర్థిక వేత్తలు సూచించారు ఆర్ బీ ఐ వేచి చొసె ధోరణి వలన ఇలా విలువ దిగజారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి