జగన్ అర్రెస్ట్ ను పురస్కరించుకొని సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర
బంద్ కు పిలిపునించింది.కానీ రాష్ట్ర మొత్తం బంద్ ప్రభావం పాక్షికంగా
కొనసాగింది.ఒకటి రెండు చోట్ల మినహేస్తే ప్రశాంతంగా కొనసాగింది.ఇటు జగన్
పిటిషన్ తిరస్కరించటం తో జగన్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు.భారి
బందోబస్త్ మధ్య జగన్ ను సి బీ ఐ కోర్ట్ నుంచి చంచల్ గూడ కు తీసుకెళ్ళారు
.జగన్ ఎం పీ కావడం తో ఎహ్ వాన్ కేటగిరి లో ఉంచనున్నట్లు తెలిసింది.జగన్ ను
చంచల్ గూడ జైలు కు చేరుకున్న తర్వాత ఆయన భార్య భారతి,సాయి రెడ్డి అక్కడి
చేరుకొన్నారు.లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు.కానీ పోలీసు సిబ్బంది
లెక్కల ప్రకారం ఇదు తర్వాత లోనికి అనుమతించారు.సాదారణ ఖైది కు మాత్రం వారం
లో ఒక సారి ములాఖత్ పేరు తో వారి భందువులను కలుసుకొనే ఆవకాశం ఉంటుంది .వి ఐ
పే ఖైదీలకు వారం లో మూడు సార్లు భందువులతో కలుసుకొనే ఆవకాశం
ఉంటుంది.కోర్ట్ పదకొండు రోజుల రిమాండు ను విధించింది
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి