పాల్ జైల్ పాల్
తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసు లో కే ఏ పాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసారు.డేవిడ్ రాజ్ హత్య రెండు వేల పది లో మహబూబ్ నగర్ వద్ద జరిగింది.కారు లో హత్య కు గురు అయ్యాడు.ఒక కిరాయి హంతకుణ్ణి ఆశ్రయించి హత్య చేఇంచాడని కే ఏ పాల్ ఫై ఆరోపణ.భూ,ఆస్థి తగాదాలే హత్య కు కారణమని ప్రాధమిక నిర్ధారణ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి