1. రిజిస్టర్డ్ ప్యాకెజ్డ్ తినుబండరాలపై 5 శాతం పన్ను
2. పాదరక్షకుల
రూ. 500 వరకు కొనుగొలుపై 5 శాతం పన్ను..రూ
500పైబడిన వాటిపై 18 శాతం పన్ను
3. సిల్క్ మరియు
జూట్ వస్తువులపై ఎటువంటి పన్ను లేదు
4. రూ.1000 దుస్తుల
కొనుగోలుపై 5 శాతం పన్ను... రూ.1000పైబడిన ఖరీదు వస్త్రాల కొనుగోలుపై 12 శాతం పన్ను
5.గ్రాము బంగారం
పై 3 శాతం... బంగారం బిస్కెట్ పై 18 శాతం పన్ను
6.కాటన్ మరియు
పైబర్ పై 5 శాతం... మానవ ఆదారిత వస్తు తయారీపై 18 శాతం పన్ను
7.సొలార్ ప్యానేల్లపై 5 శాతం జీఎస్టీ
8.బీడీలు పై
28 శాతం పన్ను,టెండు బీడీ ఆకులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్
ప్రకటించింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి