జపాన్ దేశంలో
అత్యంత లాగ్జరీ ట్రైన్- షీకి షీమా ను ప్రారంభించారు.కెన్ కియోకి ఒకుయామా అనే వ్యక్తి జపాన్ సంప్రాదాయక
వస్తులను ఉయోగించి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ట్రైన్ మే 1 వ తేదీన పట్టాల మీద టోకియో
నుంచి ఉత్తర జపాన్ దీవులైన హోక్కయీడో మధ్య
పరుగులు తీసింది. ఇందులో 34 విశాలమైన గదులతో
నిర్మితమైన ట్రైన్ ను తూర్పు జపాన్ రైల్వే కంపేనీ 2014 వ సంవత్సరంలో రూపొందిచడం ప్రారంభించిన
అన్ని హంగులు,ఆధునిక విలాసవంతమైన సౌకర్యాలతో ట్రైన్ హొటల్ లాగా పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే కేవలం 2900 డాలర్ల నుంచి 1000 డాలర్లు చెల్లించవలసిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి