కువైట్ ను ఇరాక్ ఆక్రమించిన తరునంలో
అక్కడ నున్న భారతీయులను కాపాడి భారత దేశము పొంపడంలో అతను చూపిన ధైర్యసాహసాలు,
చోరవ,దౌత్యరికం మరువరానిది. అతనే మాథ్యూన్ని మాథ్యూ.సద్దాం హుసెన్ హయంలో ఇరాకి
సైన్యం కువైట్ లోకి దూసుకొచ్చి కువైతీలపై ఆరాచకానికి పాల్పడ్డారు.ఎంతో మందిని
హతమార్చారు. అక్కడున్న మన దౌత్యకార్యాలయం కూడా నిస్సాహయ స్థితి వ్యక్తపరచటంతో
భారతీయుల పరిస్థితి ఆగమ్యగొచరంగా తయారై.. భయభ్రాంతులకు లొనైన సమయాన మాథ్యు దేవుడిల వచ్చి కువైట్‌లో చిక్కుకున్న 1,70,000
మంది భారతీయులను క్షేమంగా భారత భూభాగానికి పంపాడు.
మాథ్యూ ఒక ఎన్‌ఆర్ ఐ, వ్యాపావ వేత్త, చూపిన చొరవ,అతని
పలుకుబడి,ఇరాకి సైన్యంతో చర్చలు జరిపి 1,70000 మందిని కువైట్ నుంచి భారత దేశానికి
తరలించిన ఘనత , ప్రపంచ వ్యాప్తంగా చరిత్రగా మగిలిపొయింది.
ఇటీవలే ఇతని పై
ఎయిర్ లిప్ట్ బాలీవుడ్ మూవీ … అక్షయ్ కుమార్
మాథ్యూ పాత్రను తెరకెక్కించారు. మాథ్యూ మే 20 న తుది శ్వాస విడిచారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి