సినిమా హీరో హోరోయిన్ ల ప్రియమైన తల్లీ రీమా లాగు59 హఠాత్తుగా గుండెపొటుకు గురయ్యారు.కోకిలాబెన్ ధీరుబాయ్
అంబానీ హస్పిటల్‌ల్లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు.కల్ హో నాహో, మైనే ప్యాయర్ కియా,హమ్ సాథ్ సాథ్
హై సినిమాలో తన నటనకు మంచి పేరు పొందారు. టూ టూ మై మై సిరియల్లో అత్త క్యారెక్టర్ట్ తో అందరిని ఆకట్టుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి