మంచి గుణాలు,శరీర
ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే ఆర్ ఎస్ ఎస్ శాఖ శుధ్దికరణ్ కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్ ఎస్
ఎస్ సంస్థ నిర్వహిస్తున్న గర్బ్ విజఞాన సంస్కార్
ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో
పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని
మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి
కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న
విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ
బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్ వారికి తెలిపరిచారు.
వీరి ముఖ్య ఉద్దేశం
ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు జన్మనివ్వటంతో శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని
డాక్టర్ క్రిష్ణ మోహన్ దాస్ ,ప్రాజెక్టు కన్వీనర్ చెబుతున్నారు.
ఈ ప్రక్రియ ఆయుర్వేధ
శాస్త్ర సూచనల ఆధారంగా ఉంటుంది కానీ సహజ సిద్ద
గర్బధారణ కు విరుద్దకాదని పెర్కొన్నారు.ఆయుర్వేధ శాస్త్రం లో మంచి శారీరక మరియు మానసిక
దృఢత్వం కలిగిన సంతానానికి కొన్ని సూచనలు పద్దతులను తెలియపరుస్తుంది. గర్భధారణ సమయంలో
ఆరు మాసాలు ఎటువంటి ఆహారం తీసుకొవాలనే సూచనలు సలహాలు ఇస్తారు.
http://indianexpress.com/article/india/rss-wing-has-prescription-for-fair-tall-customised-babies-4644280/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి