ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దాసరి చిత్రసమాహారం




దాసరి నారాయణ రావు ప్రముఖ దర్శక నిర్మాతచిత్ర సమాహారం . తాత మనువడు తో మొదలై పరమ వీర చక్ర వరకు అనేక వైవైద్యాలతో చిత్ర  నిర్మాణం కొనసాగింది 
1970 దశాబ్దం

తాత మనవడు (1972) (మొదటి సినిమా)సంసారం సాగరం (1973)బంట్రోతు భార్య (1974)ఎవరికి వారే యమునా తీరే (1974)రాధమ్మ పెళ్ళి (1974)తిరుపతి (1974)స్వర్గం నరకం (1975)బలిపీఠం (1975)భారతంలో ఒక అమ్మాయి (1975)దేవుడే దిగివస్తే (1975)మనుషులంతా ఒక్కటే (1976)ముద్దబంతి పువ్వు (1976) మనిషి తిరిగి చూడు (1976)పాడవోయి భారతీయుడా (1976)తూర్పు పడమర (1976)యవ్వనం కాటేసింది (1976)బంగారక్క (1977)చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)ఇదెక్కడి న్యాయం (1977)జీవితమే ఒక నాటకం (1977)కన్యాకుమారి (1978)దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)కటకటాల రుద్రయ్య (1978)శివరంజని (1978)స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (Story, Screenplay and Director)గోరింటాకు (1979)కళ్యాణి (1979)కోరికలే గుర్రాలైతే (1979)నీడ (1979)పెద్దిల్లు చిన్నిల్లు (1979) (actor and director)రాముడే రావణుడైతే (1979)రంగూన్ రౌడీ (1979)ఊఫ్ఫేణా (1980)

1980 దశాబ్దం

జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980)బండోడు గుండమ్మ (1980)భోళా శంకరుడు (1980)బుచ్చిబాబు (1980)సర్కస్ రాముడు (1980)దీపారాధన (1980)ఏడంతస్తుల మేడ (1980)కేటుగాడు (1980)Natchatiram (1980)పాలు నీళ్ళు (1980)సర్దార్ పాపారాయుడు (1980)సీతారాములు (1980)శ్రీవారి ముచ్చట్లు (1980)స్వప్న (1980) (Director)యే కైసా ఇన్సాఫ్ (1980)ప్యాసా సావన్ (1981) (Director)అద్దాల మేడ (1981)ప్రేమాభిషేకం (1981)ప్రేమ మందిరం (1981)ప్రేమ సింహాసనం (1981)బొబ్బిలి పులి (1982) (Story, Dialogues, Screenplay and Director)గోల్కొండ అబ్బులు (1982)జగన్నాథ రథచక్రాలు (1982)జయసుధ (1982)కృష్ణార్జునులు (1982)మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982) ఆడది మగాడు (1982)రాగదీపం (1982)స్వయంవరం (1982)యువరాజు (1982)ప్రేమ్ తపస్య (హిందీ, 1983)బహుదూరపు బాటసారి (1983)మేఘసందేశం (1983)ఎం. ఎల్. . ఏడుకొండలు (1983)పోలీస్ వెంకటస్వామి (1983)రాముడు కాదు కృష్ణుడు (1983)రుద్రకాళి (1983)ఊరంతా సంక్రాంతి (1983)యాద్గార్ (హిందీ, 1984)ఆశాజ్యోతి (1984)Aaj Ka శాసన సభ్యులు. Ram Avtar (1984)అభిమన్యుడు (1984)హైసియత్ (హిందీ, 1984)జగన్ (1984)జస్టిస్ చక్రవర్తి (1984)పోలీస్ పాపన్న (1984)యుద్ధం (1984)జఖ్మి షేర్ (హిందీ, 1984)వఫాదార్ (హిందీ, 1985) (Director)బ్రహ్మముడి (1985)ఏడడుగుల బంధం (1985)లంచావతారం (1985)పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985)తిరుగుబాటు (1985)ఆది దంపతులు (1986)ధర్మపీఠం దద్దరిల్లింది (1986)తాండ్ర పాపారాయుడు (1986)ఉగ్ర నరసింహం (1986)ఆత్మ బంధువు (1987)బ్రహ్మ నాయుడు (1987)మజ్ను (1987)నేనే రాజునేనే మంత్రి (1987)హిట్లర్ (1997) (Actor)విశ్వనాథ నాయకుడు (1987)బ్రహ్మ పుత్రుడు (1988)ఇంటింటి భాగోతం (1988)కాంచన సీత (1988)ప్రజా ప్రతినిధి (1988)లంకేశ్వరుడు (1989) (Writer and Director)బ్లాక్ టైగర్ (1989)మాత్ కీ లడాయి (హిందీ, 1989)నా మొగుడు నాకే సొంతం (1989)టూ టౌన్ రౌడీ (1989)

1990 దశాబ్దం

అహంకారి (సినిమా)మా అల్లుడు (1990)అమ్మ రాజీనామా (1991) (actor and director)నియంత (1991)రాముడు కాదు రాక్షకుడు (1991)అహంకారి (1992)సూరిగాడు (1992)సుబ్బారాయుడి పెళ్ళి (1992)మామగారు (1991)వెంకన్నబాబు (1992)సంతాన్ (1993)అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)కుంతీ పుత్రుడు (1993)మామా కోడలు (1993)బంగారు కుటుంబం (1994)నాన్నగారు (1994)కొండపల్లి రత్తయ్య (1995)మాయా బజార్ (1995)ఒరే రిక్షా (1995)విశ్వామిత్ర (1995)కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)ఒసే రాములమ్మ (1997)గ్రీకువీరుడు (1998)

2000 దశాబ్దం

అడవి చుక్క (2000)కంటే కూతుర్నే కను (2000) సమ్మక్క సారక్క (2000)చిన్నా (2001)కొండవీటి సింహాసనం (2002) రైఫిల్స్ (2002)ఫూల్స్ (2003)మైసమ్మ IPS (2007) (Story Writer)ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007) మేస్త్రీ 2009యంగ్ ఇండియా 2010పరమ వీరచక్ర 2011.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.