న్యూస్ వార్ కొనసాగుతుంది. రెండు నేషనల్ న్యూస్ చానెల్స్ అందరికి తెలిసి, పాపులారిటీ ఉన్న వ్యక్తుతో ప్రజల మధ్యకు రాబోబుతున్నాయని ఇటీవల డిల్లీ లో రెండు పెద్ద హోండింగులు దర్శనమిస్తున్నాయి. అర్నాబ్ గోస్వామి టైమ్స్ నౌ మానేసిన తర్వాత ఓ కోత్త చానెల్ రిపబ్లిక్ గా ప్రారంభించ నున్నాడు. . అర్నాబ్ గోస్వామి ఈ చానెల్ ఫెస్ గా ... ఇటు ఇండియా టూడే అంజనా కష్యాప్ ను తన టిమ్ లో చేరిన సంగతిని భారీ హోండింగుల ద్వారా ప్రజలకు తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇద్దరు న్యూస్ మరియు డిస్కర్షన్ ప్రజేంటేషన్లో దూకుడుగా వ్యవహరించే వ్యక్తిత్వ ం. పైర్ బ్రాండ్ గా ఇద్దరికి పేరుంది. అర్నాభ్ గోస్వామి ఇంగ్లీష్ లో ఇండియా మస్ట్ నో.... అని, అంజనా కష్యాప్ భారత్ జాన్నా చాహ్ తా .... అనే ట్యాంగ్ లైన్ వారిఇరువురి ఉనికి పాపులారిటి సంపాదించింది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి