పదో తరగతి పరీక్షలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి .ఈ సారి ఫలితాలు సి బీ ఎస్ తరహాలో గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నారు.సబ్జెక్టులను బట్టి నిర్ణిత గ్రేడ్ల తో పాటు ప్రతి గ్రేడ్కు పాయింట్ ఉంటుంది .ఆ పాయింట్లను కలిపి సుబ్జేక్టుల సంఖ్యతో భాగించి గ్రేడ్ పాయింట్ ఎవరేజ్ ఇస్తారు. మేమో లో ఓవర్ అల్ గా గ్రేడ్ ఉండదు.సుబ్జేక్ట్ల వారిగా గ్రేడ్లతో పాటుజీ పీ ఏ మాత్రా మే ఇస్తారు . ఇక విద్యార్ధి సుబ్జేక్టులలో సాధించే మార్కుల రెంజును బట్టి ప్రతి సుబ్జేక్టుకు ఎ 1 ఎ 2 బి1 బి2 సి 1 సి 2 డీ 1 డీ 2, ఈ వరకు ౯ గ్రేడ్లు ఉంటాయి ,ఒక్కో సుబ్జేక్టుకు ఎ1 గ్రేడ్ వస్తే 10 పాయింట్లు ఎ2,9 ,బి1 కు 8 సి 1 కు6 డీ1కు5డీ 2 కు4, గ్రేడ్కు ౩ పాయింట్లు ఇస్తారు.ఫెయిల్ అయితే ఈ గ్రేడ్ ఇస్తారు