ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

కొత్త రాష్ట్రపతి గా ఆదివాసీ మహిళా?

 ప్రధాని మోడీ చే ఆమోదించబడి ,  ప్రణవ ముఖర్జీ తరువాత మన రాష్ట్రపతి గా  మహిళ ద్రౌపది ముర్ము కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . 25th July 2017 తో ముగియనున్న ప్రణబ్ ముఖర్జీ term తరువాత ద్రౌపది ముర్ము ఆ పదవిని చేపట్టబోతున్నారు. L K అద్వానీ, మురళీ మనోహర్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు వినిపించిన , సీనియర్ నాయకులు తో అనేక సార్లు చర్చలు జరిపినా మోడీ తన మార్కు రాజకీయంతో ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు ప్రస్తుతం మేడమ్ ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉంటున్న రాజకీయ నిపుణురాలు. భారతదేశ  మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి గా రాబోతున్న  మహిళ. తండ్రి  "బిరంచి నారాయణ తుడు". ఒరిస్సా లో పుట్టి పెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2007 వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ము కి best MLA అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె 'నీలకంఠ' అవార్డు గ్రహీత కూడా. 1997 లో మొట్టమొదటి సారిగా కౌన్సిలర్ గా ఎన్నికైనా, తర్వాత రాయ్ రణపూర్ NAC కి వైస్ చైర్మన్ అయ్య...

బుల్లి తెరపై హల్చల్ చేయనున్న ఎన్టీఆర్

త్వరలో బుల్లి తెరపై స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో  కు వ్యాఖ్యాత ఎన్టీఆర్ రానున్నట్లు స్టార్ మా ప్రకటించింది . పెద్ద చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లి తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు .

దాసరి చిత్రసమాహారం

దాసరి నారాయణ రావు ప్రముఖ దర్శక నిర్మాతచిత్ర సమాహారం . తాత మనువడు తో మొదలై పరమ వీర చక్ర వరకు అనేక వైవైద్యాలతో చిత్ర  నిర్మాణం కొనసాగింది  1970 దశాబ్దం తాత మనవడు  (1972) ( మొదటి సినిమా ) సంసారం సాగరం  (1973) బంట్రోతు భార్య  (1974) ఎవరికి వారే యమునా తీరే  (1974) రాధమ్మ పెళ్ళి  (1974) తిరుపతి  (1974) స్వర్గం నరకం  (1975) బలిపీఠం  (1975) భారతంలో ఒక అమ్మాయి  (1975) దేవుడే దిగివస్తే  (1975) మనుషులంతా ఒక్కటే  (1976) ముద్దబంతి పువ్వు  (1976) ఓ మనిషి తిరిగి చూడు  (1976) పాడవోయి భారతీయుడా  (1976) తూర్పు పడమర  (1976) యవ్వనం కాటేసింది  (1976) బంగారక్క  (1977) చిల్లరకొట్టు చిట్టెమ్మ  (1977) ఇదెక్కడి న్యాయం  (1977) జీవితమే ఒక నాటకం  (1977) కన్యాకుమారి  (1978) దేవదాసు మళ్ళీ పుట్టాడు  (1978) కటకటాల రుద్రయ్య  (1978) శివరంజని  (1978) స్వర్గ్ కరక్  ( హిందీ , 1978) (Story, Screenplay and Director) గోరింటాకు  (1979) కళ్యాణి  ...

మహా రాష్ట్ర సీఎం సెప్‌…. హెలికాప్టర్‌ క్రాష్ ల్యాండింగ్‌

మహా రాష్ట్ర సి ఎం  దేవేందర్‌ ఫడ్ణవీస్‌ హెలికాప్టర్‌ ప్రమాదం తృటిలో తప్పంది. లాతుర్‌ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం నుంచి సీ ఎం దేవేందర్‌ ఫడ్ణవీస్‌ ఆయన బృందం క్షేమంగా బయట పడ్డామని ముఖ్యమంత్రి తన ట్విట్టర్‌  ద్వారా తెలిపారు. https://www.youtube.com/watch?v=S6Wy-280msA

రియల్ హిరో…. మృతి

కువైట్‌ ను ఇరాక్‌ ఆక్రమించిన తరునంలో అక్కడ నున్న భారతీయులను కాపాడి భారత దేశము పొంపడంలో అతను చూపిన ధైర్యసాహసాలు, చోరవ,దౌత్యరికం మరువరానిది. అతనే మాథ్యూన్ని మాథ్యూ.సద్దాం హుసెన్‌ హయంలో ఇరాకి సైన్యం కువైట్‌ లోకి దూసుకొచ్చి కువైతీలపై ఆరాచకానికి పాల్పడ్డారు.ఎంతో మందిని హతమార్చారు. అక్కడున్న మన దౌత్యకార్యాలయం కూడా నిస్సాహయ స్థితి వ్యక్తపరచటంతో భారతీయుల పరిస్థితి ఆగమ్యగొచరంగా తయారై.. భయభ్రాంతులకు లొనైన సమయాన  మాథ్యు దేవుడిల వచ్చి కువైట్‌ ‌ లో చిక్కుకున్న  1,70,000 మంది భారతీయులను క్షేమంగా భారత భూభాగానికి పంపాడు. మాథ్యూ  ఒక ఎన్‌ఆర్‌ ఐ, వ్యాపావ వేత్త, చూపిన చొరవ,అతని పలుకుబడి,ఇరాకి సైన్యంతో చర్చలు జరిపి 1,70000 మందిని కువైట్‌ నుంచి భారత దేశానికి తరలించిన ఘనత , ప్రపంచ వ్యాప్తంగా చరిత్రగా మగిలిపొయింది. ఇటీవలే ఇతని పై ఎయిర్‌ లిప్ట్ బాలీవుడ్ మూవీ … అక్షయ్‌ కుమార్‌  మాథ్యూ పాత్రను తెరకెక్కించారు. మాథ్యూ మే 20 న తుది శ్వాస విడిచారు.

రీమా లాగు మృతి

 సినిమా హీరో హోరోయిన్‌  ల ప్రియమైన తల్లీ రీమా లాగు59 హఠాత్తుగా గుండెపొటుకు గురయ్యారు.కోకిలాబెన్‌ ధీరుబాయ్‌ అంబానీ హస్పిటల్‌ల్లో  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో   మృతి చెందారు.కల్‌ హో నాహో, మైనే ప్యాయర్‌ కియా,హమ్‌ సాథ్ సాథ్ హై సినిమాలో తన నటనకు మంచి పేరు పొందారు. టూ టూ మై మై సిరియల్లో  అత్త క్యారెక్టర్ట్ తో అందరిని ఆకట్టుకున్నారు.

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...

అతి ఎత్తైన బ్రిడ్జి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము లో  చీనాబ్ నది ఫై అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి  నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి . దీని ఎత్తు దాదాపు ఈఫిల్ టవర్ 35 మీటర్ ల సమానం . సంవత్సరం 2019 వరకు పూర్తి అవకాశముంది 

వజ్ర బస్సులు ప్రారంభం

టీఎస్‌ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను ప్రారంభించారు. . ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ కాలనీ నుంచి వజ్ర బస్సులు నడుస్తాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లోని పలు కాలనీ నుంచి వరంగల్‌ , నిజామాబాద్‌కు వజ్ర సర్వీసులు నడుస్తాయని తెలిపారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ గతంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారేమోనన్న భయం ప్రజల్లోనూ ,  ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ ఉండేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆర్టీసీకి   నష్టాలు సర్వసాధారణం అయిపోయాయని అన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చాలని చర్చించామని ,  ఇక నుంచి ప్రతినెలా జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి కొన్ని నిధులు వచ్చేలా చేస్తామన్నారు

మాట నిలిపెట్టుకున్న కే సీ ఆర్

ఒలంపిక్స్ లో సిల్వర్( వెండి) పతకం సాదించిన పివి సింధుకు ఇంటి స్థలం కొసం 1000 గజల భూమిని  అందుకు సంబందించిన భూమి పట్టలను పివి సింధుకు అందించిన సిఎం కేసీఆర్.

తిరుమలలో ఎన్టీఆర్ దంపతులు

పట్టాలపై అత్యంత విలాసవంతమైన హోటల్‌

జపాన్ దేశంలో అత్యంత లాగ్జరీ ట్రైన్- షీకి షీమా ను ప్రారంభించారు.కెన్‌ కియోకి ఒకుయామా అనే వ్యక్తి జపాన్‌ సంప్రాదాయక వస్తులను ఉయోగించి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ట్రైన్ మే 1 వ తేదీన పట్టాల మీద టోకియో నుంచి ఉత్తర జపాన్‌ దీవులైన హోక్కయీడో  మధ్య పరుగులు తీసింది. ఇందులో 34  విశాలమైన గదులతో నిర్మితమైన ట్రైన్ ను తూర్పు జపాన్ రైల్వే కంపేనీ 2014 వ సంవత్సరంలో రూపొందిచడం ప్రారంభించిన అన్ని హంగులు,ఆధునిక విలాసవంతమైన సౌకర్యాలతో ట్రైన్‌ హొటల్‌ లాగా పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్‌ లో ప్రయాణించాలంటే కేవలం 2900 డాలర్ల నుంచి 1000 డాలర్లు చెల్లించవలసిందే. 

ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యునివర్సీటీ కొత్త భవనం

ఆచార్యా ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యునివర్సీటీ  పరిపాలన విభాగ నమూనా భవన సముదయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిష్కరించారు.

ఎన్టీ ఆర్ దంపతులు తిరుపతి ప్రయాణం

ఎన్టీ ఆర్ దంపతులు తిరుపతికి  ప్రయాణ సందర్బ ంలో... రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద అభిమానులకు కనిపించారు.

నేషన్ న్యూస్ చానెల్స్ కొత్త దనం కోసం ఆరాటం

న్యూస్ వార్ కొనసాగుతుంది. రెండు నేషనల్ న్యూస్ చానెల్స్ అందరికి తెలిసి, పాపులారిటీ ఉన్న వ్యక్తుతో ప్రజల మధ్యకు రాబోబుతున్నాయని ఇటీవల డిల్లీ లో రెండు పెద్ద హోండింగులు దర్శనమిస్తున్నాయి. అర్నాబ్ గోస్వామి టైమ్స్ నౌ మానేసిన తర్వాత ఓ కోత్త చానెల్ రిపబ్లిక్ గా ప్రారంభించ నున్నాడు. . అర్నాబ్ గోస్వామి ఈ చానెల్ ఫెస్ గా ... ఇటు ఇండియా టూడే అంజనా కష్యాప్ ను తన టిమ్ లో చేరిన సంగతిని  భారీ హోండింగుల ద్వారా ప్రజలకు తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇద్దరు న్యూస్ మరియు డిస్కర్షన్ ప్రజేంటేషన్లో దూకుడుగా వ్యవహరించే వ్యక్తిత్వ ం. పైర్ బ్రాండ్ గా ఇద్దరికి పేరుంది. అర్నాభ్ గోస్వామి ఇంగ్లీష్ లో  ఇండియా మస్ట్ నో.... అని, అంజనా కష్యాప్  భారత్ జాన్నా చాహ్ తా .... అనే ట్యాంగ్ లైన్  వారిఇరువురి ఉనికి పాపులారిటి సంపాదించింది.