ప్రతి ఒక్కురు
తన కలల రాకుమారి,రాకుమాడుతో పెళ్లి జరగాలని
కొరుకొవడం సహజం.అలా దొరకని పక్షంలో జీవితంలో compromise తో ఇంకొరిని పెళ్లి చేసుకొని
జీవించం జరుగుతుంది.కానీ ఓ ప్రేమికుడు తను ఉహించిన ప్రియురాలు దొరకపొవడంతో తాను అనుకున్న
విధంగా రూపురేఖలు ఉన్న రోబోని తయాను చేసి పెళ్ళి చేసుకొవడం జరిగింది. ఈ వింత పెళ్ళి
చైనాలో చెంగ్ ప్రాంతంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న
అతనిఆశ నెరవేరకపోవడంతో
ఇక ప్రేయసి కోసం వెతకడం మానేసి
ఓ రోబోని పెళ్లి చేసుకున్నాడు. చైనాకి చెందిన చెంగ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చక్కగా
ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓఅమ్మాయి
కోసం వెతుకుతున్నాడు. ఎంత వేచి చూసినా
అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు. దాంతో విసిగిపోయి ఓ
రోబోని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం సొంతంగా ఓ రోబో తయారుచేసుకున్నాడు.
దానికి యింగ్ అని పేరుపెట్టాడు. రోబోని
పెళ్లి కూతురిలా తయారుచేసి ఓ చిన్న వేడుకలో
చెంగ్ రోబోని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇది వైరల్గా
మారడంతో రానున్న ఏళ్లలో రోబోలతో మానవ సంబంధాలు మరింత
ఎక్కువవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి