కర్ణాటక రాష్ట్రంలో
కావేరీ నది జలల సమస్యపై తొమ్మది సంవత్సరాల క్రితం బహుబలిలో నటించిన సత్యరాజ్ కన్నడ
ప్రజలను కించపరిచే విధంగా చేసిన వాఖ్యాలకు కర్ణాటక రాష్ట్రంలో బహుబలిని రిలీజ్ కనివ్వమని
కన్నడ ప్రాంతవాసుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన తరుణంలో....బహుబలి ని కాపాడటానకి బహుబలి-2
సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపన అడగటంతో...ఈ పరిస్థితిని తమిళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని
సత్యరాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ క్షమాపనతో
కర్ణాటక ప్రజలు శాంత పడ్డారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి