ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం- శాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రి వర్గం మరియు వారికి కేటాయించిన శాఖలు మరియు వారి ఫోన్ నంబర్స్
1.   చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పెట్టుబడులు,మౌలిక వసతులు, మైనార్టీ సంక్షేమం, సాధికారిత, సినిమాటోగ్రఫీ,హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖలు _9963510004 / 9705710004
2.  కేఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ..9440429999
3.  నిమ్మకాయల చినరాజప్ప - డిప్యూటీ సీఎం, హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( విపత్తు నిర్వహణ)..9848160743
4.  యనమల రామకృష్ణుడు - ఆర్థికశాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ, వ్యవహారాలు 9849914555
5.   నారాలోకేష్పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ)..
6.  కిమిడి కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ..9440352699. / 9848022344
7.  కింజరపు అచ్చెన్నాయుడు  -  రవాణా శాఖ, బీసీ సంక్షేమం,చేనేత, జౌళి..9440196777
8.  వెంకట సుజయ కృష్ణ రంగారావు - మైనింగ్ & జియాలజీ .8096666666
9.  సీహెచ్ అయ్యన్నపాత్రుడు - రోడ్లు భవనాల శాఖ..9849850869
10.  గంటా శ్రీనివాస రావు - ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ. .9542222222
11.  కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ - ఎక్సైజ్ శాఖ..9951314101. / 8331036999 / 9440920755
12.  పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్. .9441333699
13.  పైడికొండల మాణిక్యాల రావు - దేవాదాయశాఖ. 9440901460
14.  కామినేని శ్రీనివాస్- వైద్య,ఆరోగ్యశాఖ. 9393344014
15.  కొల్లు రవీంద్ర -న్యాయశాఖ, క్రీడా, యువజన సర్వీసులు ..9985122254
16.  దేవినేని ఉమా మహేశ్వరరావు- జలవనరుల శాఖ9848035405 / 9440135405
17.  నక్కా ఆనంద్ బాబు - సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ9866237201
18.  ప్రత్తిపాటి పుల్లారావు - పౌర సరఫరాల శాఖ, వినియోగ దారుల వ్యవహారాలు..9701274747. / 9246246666
19.   శిద్ధా రాఘవరావు - అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ8592238111. / 9848152686
20.  పొంగూరి నారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, అర్బన్ హౌసింగ్..9848012699
21.  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - వ్యవసాయశాఖ, హార్టికల్చర్, సెరికల్చర్,అగ్రిప్రాసెసింగ్...9849254699
22.  చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి - మార్కెటింగ్ & గిడ్డంగుల శాఖ, పశుసంవర్థక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్ , మత్స్య, సహకార శాఖ..9440200688. / 9989245678
23.  భూమా అఖిల ప్రియా రెడ్డి - టూరిజం , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ..9849786222
24.  కాల్వ శ్రీనివాసులు - రూరల్ హౌసింగ్సమాచార, పౌర సంబంధాల శాఖ.. 9441588999
25.  పరిటాల సునీత - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్.  9704479333

26.  ఎన్.అమర్ నాథ్ రెడ్డి - పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ ఎంటర్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్  9490000909

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.