గుడికి వెళ్లిన,ఎదైన
కార్యక్రమం ప్రారంభించే ముందు టెంకాయను కొడతాం. టెంకాయ కల్తీ ఉండదు.టెంకాయ లోని నీరు
పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. టెంకాయ పైభాగం పీచుగా,పెంకు గట్టిగా,లోపల
తెల్లటి కొబ్బరి, నీళ్లు వుంటాయి. మన మసులో ఉన్న ఆహాన్ని నిర్మూలించేదుకు పరిశుధ్ద
గుణంతో టెంకాయను కొడతారని నానుడి.
ప్రకృతిలో పరిశుద్ధంగా
లభించి,కల్తీ లేకుండా ఉండటంతో మన ప్రారంభించే కార్యక్రంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందు
కొనసాగాలని దేవుడిని ప్రార్ధిస్తు టెంకాయ కొడతాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి