ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రెవేట్‌ ట్రైన్ అనుమతి



ప్రెవేటు ట్రైన్స్ కు భారత దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తూ మెదటి ప్రైట్‌ ట్రైన్‌ ...టాటా స్టీల్‌ మరియు ఎన్‌వైకే హోల్డింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టిఎమ్‌ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కు రైల్వే మంత్రి డిజిటల్‌ పద్దతిలో ప్రారంభించారు.మెదటి కన్సైన్మెంట్‌ జెమ్‌షెడ్‌పూర్ నుంచి ఇనుప చుట్టాలతో చెన్నైకు బయలుదెరింది. ప్రెవేటు భాగస్వామ్యాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఇండియన్‌ రైల్వే లాజిస్టిక్‌లో ప్రవేశం కల్పిస్తుంది.ఈ పాలసీలొ టిఎమ్ఐఎల్ఎల్ సంస్థ 20 సంవత్సరాల వరకు తయారైన ఇనుము సామాగ్రిని తరలించెందుకు లైసెన్స్ జారీ చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు