తూర్పుగోదావరి ,మోరీ గ్రామంలో గ్యాస్
పైప్ లైన్ తో వంట గ్యాస్ సరఫరా చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం,ఏపీగ్యాస్ డిస్ట్రీబూషన్
కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంతో మోరీ లోని 1100 కుటుంబాలకు వంట
గ్యాస్ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మోరీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో
ఒఎన్‌జీసీ,గ్యాస్ ఆథారిటీ ఆప్ ఇండియా సంస్థలకు సంబందించిన గ్యాస్ నిక్షేపాలున్నాయి.
వీరికి మోరీ ప్రాంతానికి వంట గ్యాస్ అందించటం సులువౌతుందని చెబుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి