ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు పూర్తి

రైల్వే బడ్జట్‌ 2007-2208 లో ప్రవేశపెట్టిన   కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తెంది. ఈ రైల్వే లైన్‌ 207 కి.లో. దూరాన్ని 113 కి.లో. కర్ణాటక,94 కి.లో. ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కావసిన భూ సేకరన జరగక.ఆర్ధిక వనరులు లేక కుంటుపడ్డ ప్రాజెక్టు పనులు 2011 సంవత్సరంలో మెదలై ఇప్పటికి ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రైల్వే లైన్‌  ద్వారా  కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ మద్య చిన్నిచిన్న గ్రామాలను కలుపుతు రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం సాకారమైంది.
ఆంద్రప్రదేశ్ నుంచి 810 ఎకరాలు  కావసిఉండగా అందులో 630 ఎకరాలు.,కర్ణాటక నుంచి 1185 ఎకారల అవసం ఉండగా 152 ఎకారలు మాత్రమే సాధ్యమయింది.
రైల్వే మినిస్టర్‌ సురేష్‌ ప్రభు .1714 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ రైల్వే లైన్‌ వ్యయం రైల్వే 857.25 కోట్లు,ఆంద్రప్రదేశ్‌ 390.17, మరియు కర్ణాటక 467.08 కోట్లు పంచుకున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు