ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర0 లేపాక్షి ఉత్సవాలు అంగరంగ వైభావంగా నిర్వహించాలనే తపనతో ఈ నెల 27 ,28 కార్యక్రమాలు చేపట్టనుంది . తెలుగు సంస్కృతి , వైభవం,విజయనగర రాజుల ప్రసిస్తం తో కూడిన కార్యక్రమాలను జరుగుతాయని హిందూపూర్ ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ తెలిపారు
అనంతపురం జిల్లా లో ప్రసిద్ది చెందినా లేపాక్షి దేవాలయం విజయనగర సామ్రాజ్యం లో కీలక బాగానగా ఏర్పడిన ప్రాంతం . పెనుకొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం పాలనా కొనసాగినట్లు చరిత్ర చెబుతుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి