ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రైల్వే బడ్జెట్- 2016-17


* 40వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు
* టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత
* రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ
* రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు

*100 స్టేషన్లలో వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ
* ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం
* 2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన
* అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్

* ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు
*ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి
*మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది.
*ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు
* వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం
*ఖరగ్ పూర్-ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ట్రిప్లింగ్
* రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం
* ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం

*జమ్ము-కశ్మీర్ టన్నెల్ వర్క్స్ వేగవంతం
*దేశంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టవిటీ
* ఈశాన్య రైల్వే పనులు మరింత వేగవంతం
* పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి
* ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాం
*రైల్వే టెండరింగ్ విధానంలో పేపర్ లెస్ పద్ధతి
*రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ పెంపు

* పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు
* ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21 కోట్లు
* వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ
* 2016-17 ఆదాయ లక్ష్యం 1.87 కోట్ల లక్ష్యం
* సేవల నుంచి సౌకర్యాల వరకూ మరింత మెరుగు

*1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది
* ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్ను బ్రాడ్ గేజ్గా మారుస్తాం
*రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున వీటిని మారుస్తాం. ప్రస్తుతం ఇది 4.8గా ఉంది
*9 కోట్ల మ్యాన్డేస్ ఉపాధి కల్పిస్తాం
*రైల్వే మార్గాల విద్యుదీకరణ వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది
*ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లు
*ఎక్స్ప్రెస్ వేగం 80 కిలోమీటర్లు

*2020 నాటికి దీర్ఘకాల కోరికలు తీరుస్తాం
*ఆన్ డిమాండ్ రైళ్లను కల్పిస్తాం
* సేఫ్టీ కోసం హై ఎండ్ టెక్నాలజీ
*అన్ మ్యాన్డ్రైల్వే క్రాసింగులను తీసేయాలి
* రైళ్ల వేగాన్ని మరింతగా పెంచుతాం

* స్వయం సంవృద్ధితో రైల్వేలు
* చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ
* గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం
* రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతాం
* ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగాం

* ఇది సవాళ్లతో కూడిన పరీక్షా సమయం
* అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే  పనితీరును మెరుగు పరుస్తున్నాం
* వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం
* ఆదాయ మార్గాల పెంపును అన్వేషిస్తున్నాం

ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్
* ఇది నా ఒక్కడిదీ కాదు....ప్రతి పౌరుడి బడ్జెట్
* సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం
* దేశాభివృద్ధికి రైల్వే వెన్నెముకలా ఉండేలా రైల్వే బడ్జెట్
* తన ప్రసంగంలో వాజ్పేయి కవితను చదవి వినిపించిన సురేశ్ ప్రభు
రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయాలకు ప్రతిపాదికన బడ్జెట్
 *దీన్ దయాళ్ బోగీలు
 *సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైళ్లు, అన్ రిజర్వుడు కేటగిరీలో దీన్ దయాళ్ బోగీలు
 *హమ్ సఫర్ 3 ఏసీ సర్వీసు
 *తేజస్ - 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో వైఫై, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది
 *ఓవర్నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్లు ప్రవేశపెడతాం
 కొత్తగా మూడు రకాల రైలు సర్వీసులను ప్రకటించిన సురేశ్ ప్రభు
 కొత్తగా హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ లు

*ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెండరింగ్లు
2020 నాటికి గూడ్స్ రైళ్లకు టైంటేబుల్
 * అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు
 *నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు


* సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం
 * రూ.1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం
 *రైల్వే యూనివర్సిటీని ఏడాది ప్రారంభిస్తాం
 *ఒక్క ప్రమాదం జరిగినా నాకు చాలా బాధ కలుగుతుంది
 *జీరో యాక్సిడెంట్లను సాధించాలని అనుకుంటున్నాం
 *అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అధిగమిస్తాం
 *కొత్త రైలుబోగీలతో శబ్ద కాలుష్యం తగ్గుతుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.