అతి తక్కువ ధర లో స్మార్ట్ ఫోన్, అక్షరాల 251 రూపాయిలకే లభిస్తుందని ఫ్రీడమ్ 251 పేరిట మొబైల్ ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది . ఈ ధర లో స్మార్ట్ ఫోన్ ఇవ్వడం సాద్యం కాదని ఐ టి నిపుణులు చెబుతున్నారు . ప్రపంచంలో ఏదేశం ఇంత తక్కువ ధరకు నాన్యమైన స్మార్ట్ ఫోన్ ను అందిచలేదు, ఇది పబ్లిసిటీ కోసం ప్రయత్నం తప్ప మరొకటి కాదని ప్రజలు మోసపోవద్దని ప్రముఖ ఐ టి నిపుణులు నల్ల మోతు శ్రీధర్ అంటున్నారు . ఇందులో సాధ్య సాద్యాలను పరిసిలిన్చావలిసిందిగా ... కీర్తి సొమ్య బి జె పి ఎం పి , ఇన్ఫర్మేషన్ అండ్ ఐ టి శాఖకు లేఖ రాశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి