ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

60 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్

 కొత్తగా 60 మైనారిటీ రెసిడెన్షియల్స్కూల్స్ను ఏర్పాటు చేయడం కోసం తెలంగాణా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వులపై  ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్రావు సంతకం చేశారు.

 ఆదిలాబాద్జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, బైంసా, కాగజ్నగర్‌, మంచిర్యాల, ఖానాపూర్‌,
 నిజామాబాద్జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి,
కరీంనగర్జిల్లాలో కరీంనగర్‌, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురాబాద్‌,
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి,
మెదక్జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, పటాన్చెరు, మెదక్‌, నారాయణఖేడ్‌, గజ్వేల్‌, ఆంధోల్‌, నర్సాపూర్‌, మహబూబ్నగర్జిల్లాలో మహబూబ్నగర్‌, గద్వాల, జడ్చర్ల, ఫరూఖ్నగర్‌, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్జిల్లాలో బహదూర్పురా, అసిఫ్నగర్‌, చార్మినార్‌, సైదాబాద్‌, గోల్కొండ, ముషీరాబాద్‌,
సికింద్రాబాద్కంటోన్మెంట్‌,
 రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్‌, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, తాండూర్‌, వికారాబాద్‌, పరిగి,
నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ,

వరంగల్జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, హన్మకొండల్లో మైనారిటీ రెసిడెన్షియల్స్కూళ్ళు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు