గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశంతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు భిన్నమైనవి. కేవలం రెండు జిల్లాల్లో కొద్దిపాటి ప్రాంతంలోనే ఎక్కువ పుష్కర ఘాట్లు, దాదాపు 50
ఘాట్ల వరకు నిర్మించాలni. కృష్ణా నది వరకు పోవడానికి రహదారుల సౌకర్యం, యుద్ద ప్రాతిపదికన రహదారులు, రావడానికి, పోవడానికి వేర్వేరు దారులు,. వర్షా కాలం కావడం వల్ల రేగడి నేలల్లో వాహనాలు దిగబడే అవకాశం .....గట్టి నేలల్లో పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ స్పేస్ లు , ఘాట్ల వద్ద ఫెన్సింగ్ ,కృష్ణా నదిలో ముసళ్లు ఉంటాయి కాబట్టీ, జాగ్రత్తలు ..
ఈ ఏడాది ఆగష్టులో మంచి వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా.... కృష్ణా పుష్కరాలను ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు చెప్పారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి