ఆగష్టు 12 -23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు రూ. 825.16 కోట్లు ఖర్చు అవుతాయని ,వివిధ శాఖల ద్వారా చేపట్టే ఈ పనులకు 2016-17 బడ్జెట్ లో నిధులు, ఆర్ అండ్ బి, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల ద్వారా రహదారులు, స్నాన ఘట్టాలు, మంచి నీటి నల్లాలు, తదితర నిర్మాణాల కోసం రూ. 744.85 కోట్లు, వాటికి అదనంగా రూ. 80.31 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేయాలని సిఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యం కల్పించే విషయంలో నిధులకు కొరత లేకుండా చూడాలని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి