![]() |
సమ్మక్క-సారక్క జాతర పోస్టర్ |
పిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే గిరిపుత్రుల మహా కుంభమేళా మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందు నుంచే జాతరకు సర్వం సిధ్దం చేసింది కోటి యాబై లక్షల మంది భక్తులు ఈసారి మేడారం జాతరకు వచ్చే అవకాశముందన్నారు.తెలంగాణ కాకుండా ఒడిషా,చత్తీస్ ఘడ్,మధ్యప్రదేశ్ , మహరాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలిరానున్నట్లు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తుందని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి