పత్రికారంగంలో రామోజీరావుకు పద్మ విభూషణ్... యామిని కృష్ణమూర్తి
క్రీడల్లో హైదరాబాద్ పేరు నిలబెడుతున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్,
వైద్య రంగంలో కృషిచేసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్
పద్మశ్రీకి ఎంపికైన సినీదర్శకుడు రాజమౌళి, కె. లక్ష్మణ్ గౌడ్ (ఆర్ట్ పెయింటింగ్),డా. మన్నం గోపీచంద్ (కార్డియో థొరాసిక్ సర్జరీ),
డా. టి.వి. నారాయణ (సామాజిక సేవ), అల్లా గోపాల కృష్ణ గోఖలే (కార్డియాక్ సర్జరీ)...
పద్మ విభూషణ్ కు ఎంపికైన శ్రీశ్రీ రవిశంకర్, రజనీకాంత్, పద్మ భూషణ్- ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి